BREAKING
జాతీయ లోక్ అదాలత్ లో 2132 కేసుల పరిష్కారం బ్యాటర్ల హోరు.. పది సిక్సర్లు, ఏడు ఫోర్లతో విరుచుకుపడ్డ రైట్ హ్యాండ్ బ్యాటర్ 26న సత్యసాయి జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హైదరాబాద్‌లో పెరిగిన పూల ధరలు.. వినాయక చవితి వేళ మార్కెట్లలో రద్దీ! భూ బాధితుల పై పోలీసుల ఉక్కుపాదం..! ధర్మవరంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ వినాయక చవితి సెలవులపై స్పష్టత.. విద్యాసంస్థల హాలిడేస్ పై లేటెస్ట్ అప్‌డేట్! ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల జోరు.. కోస్తా, రాయలసీమలో వానలకు అవకాశం! తెలంగాణలో మరోసారి వర్షాల జోరు.. ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం! ‘క్రేజీ కల్యాణం’ నుంచి ‘కాకా ధూమ్ ధమాకా’ లిరికల్ సాంగ్ విడుదల.. ఫుల్ జోష్‌లో మాస్ బీట్స్! తెలంగాణలో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. ప్రారంభమైన గణేశ్ ఉత్సవాలు! ఓటీటీలోకి రవితేజ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేడు కేజీ వెండి రేటు ఎంతంటే? మైదుకూరు అభివృద్ధి ప్రస్థానం న్యూఢిల్లీలో మొక్కలు నాటిన బ్రిక్స్ నేతలు

ధర్మవరంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ

Select Suryaa Now
ధర్మవరంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ

ధర్మవరం: 

పట్టణంలోని 22వ వార్డు సాయినగర్‌లో ఆదివారం ఉదయం వార్డు బీజేపీ ఇన్‌ఛార్జ్ ఓం ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలకు మట్టి విగ్రహాలను అందజేశారు.

ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ.. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల కంటే మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా దాదాపు 100 కుటుంబాలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి, అవగాహన కల్పించినట్లు ఓం ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు.