BREAKING
దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్ డబ్ల్యూఏపీఎల్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌కు రెండో విజయం అనధికార బాణాసంచా తయారీపై ఉక్కుపాదం. ఈ నెల 21న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి కార్యకర్త గెలిపే లక్ష్యంగా పని చెయ్యాలి చారిత్రక క్లాక్ టవర్లు, ఢిల్లీ 900 స్లేవ్స్ వెనుక ఉన్న రహస్యాలు: భారత కాల రక్షకులపై ఆసక్తికర పుస్తకం అర్చకుడి కుటుంబానికి రూ.1.08 లక్షల ఆర్థిక సాయం అంతర్జాతీయ వేదికపై ఢిల్లీ మెట్రో సత్తా: బెర్లిన్ ఇన్నోట్రాన్స్ 2026 ప్రదర్శనలో డీఎంఐఎల్ అరంగేట్రం ప్రజల కోసం పనిచేసే ప్రజానేత ఇరిగినేని 2028-29 నాటికి పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడి ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టీడీపీలోకి వచ్చాం హమీద్ అన్సారీ, రాహుల్ గాంధీలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి బీఆర్‌ఎస్‌ హయాంలో అన్యాయం చేశారు : ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

ప్రతి కార్యకర్త గెలిపే లక్ష్యంగా పని చెయ్యాలి

Select Suryaa Now
ప్రతి కార్యకర్త గెలిపే లక్ష్యంగా పని చెయ్యాలి

 


పెదబయలు, సెప్టెంబర్ 20, మేజర్ న్యూస్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని పంచాయతీలకు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అరకు వేలు ఎమ్మెల్యే రేగం మచ్చలింగం కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు మజీద్ చంద్రబాబు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారుస్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, కావాలన్నారు బూత్ కమిటీల పటిష్టత  ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించా రూ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమంతా ఏకతాటిపై వెళ్లాలని,ఒకే స్థానానికి ముగ్గురు పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని,అందుకే ముగ్గురిని కూర్చోబెట్టి బలమైన ఒక్కరినే అభ్యర్థిగా నిలబెట్టాలని స్పష్టమైన దిశానిర్దేశం చేసామన్నారు . 
జగన్  ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఐడీ కార్డు కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదని,అది కార్యకర్తకు రక్షణ కవచమని అన్నారు.
ఈ కార్డు ద్వారా రూ.2 లక్షల ప్రమాద బీమా లభిస్తుందని,ప్రతి కార్యకర్త దీనిని బాధ్యతగా కాపాడుకోవాలని సూచించారు.
పార్టీ కోసం కష్టపడే వారికే టికెట్ ఇస్తామని, పిలుపునిచ్చారు. ఇంజారి పంచాయతీకి చెందిన పలువురి కూటమి నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరినట్లు వారు వివరించారు  

ఈ కార్యక్రమంలో  
జడ్పిటిసి బొంజు బాబు మాజీ జెడ్పిటిసి గంగాభవాని 
మాజీ సర్పంచ్లు తెరవాడ వెంకట్రావు ,నాగరాజు మాజీ ఎంపిటిసిలు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు