BREAKING
వైయస్సార్ కడప జిల్లా బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ పదవికి వారెన్ బఫెట్ గుడ్‌బై చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్. అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ ఎల్‌నినోపై ఉమ్మడి పోరాటం.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్‌... ఎమ్మెల్యేగా అనర్హత వేటు! 2027 ఆస్కార్స్ పోటీలో మరాఠీ చిత్రం ‘గొంధల్’ ది ప్యారడైజ్ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు.. బెంగళూరు ప్రెస్ మీట్‌లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు ప్రధాని మోదీ సాంకేతిక దార్శనికతతో బలోపేతమవుతున్న డిజిటల్ భారత్ పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి ప్రేమలు ఫేమ్ భావన స్టూడియోస్ నుంచి కొత్త సినిమా పిక్నిక్.. ఫస్ట్ లుక్ విడుదల మరియు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మిశ్రమ ఫలితాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు జీ5లో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఆకట్టుకునే రహస్యాల కథనం గజాసురుడికి నందీశ్వరుడికి మధ్య జరిగిన భీకర పోరాట రహస్యం ఇదే

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

Select Suryaa Now
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం 

పామూరు, మేజర్ న్యూస్ : వినాయక చవితి పండుగ పర్వదిన సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను  శుక్రవారం మండలంలో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనాల్లో డీజే మ్యూజిక్ తో పాటు కొన్ని చోట్ల భజంత్రీలతో నిమజ్జన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. యువతి, యువకులు నిమజ్జన కార్యక్రమంలో విగ్రహాల వద్ద డీజే నృత్యాలు బానసంచాలు తో భారీ ఎత్తున పట్టణంలో ఊరేగించారు.బొట్లగూడూరులో వినాయక విగ్రహాలకు నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ వినోద్ కుమార్ ,ఎస్ఐ కట్టా అనూక్ పర్య వేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు.