BREAKING
నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు సాంకేతిక లోపంతో ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం: ప్రయాణికులు సురక్షితం యాదాల సాయికిరణ్ జోరుతో టీడీపీలోకి భారీ చేరికలు గాజుల గణపతి ముసుగులో రాక్షస దందా.. జీవీఎంసీ 'జోన్-6'కి కమీషన్ల కక్కుర్తి! పశ్చిమ బెంగాల్‌లో మత విద్వేషాల కుట్ర కేసు: ఏజేయూపీ అధినేత హుమాయున్ కబీర్‌కు పోలీసుల సమన్లు చెస్ ఒలింపియాడ్: భారత్ జోరు.. స్పెయిన్‌పై 3-1 తేడాతో పురుషుల జట్టు ఘన విజయం చిన్న శ్రీను పెద్ద కథే! విదేశాల్లో ఘనంగా ‘సేవా పఖ్వాడా’ పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌లో భారీ ఎన్‌కౌంటర్: 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నంద్యాలలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు కునాల్ ఖేము ‘వైబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ. 2.25 కోట్ల వసూళ్లు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం తల్లిదండ్రులైన దీపికా పదుకొనే, రవీర్ సింగ్.. రెండవ కూతురికి స్వాగతం పలికిన స్టార్ కపుల్ రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

Select Suryaa Now
భక్తి చాటిన ఏలూరి మాధవరావు

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

- రూ.43,056కు వినాయకుడి లడ్డూ దక్కించుకున్న ఏలూరి మాధవరావు

పామూరు, సూర్య ప్రతినిధి : 

మండలంలోని కంబాలదిన్నె గ్రామంలో శుక్రవారం వినాయక స్వామి నిమజ్జనం సందర్భంగా పాత బ్యాంకు సెంటర్‌లోని చౌదరి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో  నిర్వహించిన వేలం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. వినాయక స్వామి లడ్డూను తెలుగుదేశం పార్టీ కంబాలదిన్నె తెలుగు యువత అధ్యక్షుడు ఏలూరి మాధవరావు (కోటయ్య) రూ.43,056కు పాడి దక్కించుకున్నారు. బొడ్డులో రూపాయిని కొండ మురళి నరేష్ రూ.7,116కు, హుండీని గోళ్ల సతీష్ రూ.17,500కు పాడి దక్కించుకున్నారు. వేలంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలను దక్కించుకున్న వారిని, వారి కుటుంబ సభ్యులను వినాయక స్వామి చల్లగా చూడాలని చౌదరి యూత్ ఫోర్స్ సభ్యులు ఆకాంక్షించారు.