BREAKING
*రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు* ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: సీపీ గౌస్‌ ఆలం..! ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు: మంత్రి ఎస్.సవిత దొంగ దీక్షలు, ధర్నాలను ప్రజలు నమ్మరు* *వైసీపీ నాయకుల దీక్షలపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన* *వేపకుంటలో రూ.1.25కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం* మైహోం రామేశ్వరరావు భూముల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్ మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు! రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు.. తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత - వ్యవసాయ రంగం ఆ తర్వాతేనని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి

వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్

Select Suryaa Now
వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్


వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మున్సిపల్ చైర్మన్
ఆనంద్ కుమార్ గౌడ్ 

మహబూబ్‌నగర్ నగరంలోని మర్లు భగీరథ కాలనీ, మొనప్పగుట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ మున్సిపల్ చైర్మ  ఆనంద్ కుమార్ గౌడ్ దర్శించుకుని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు._

• _అనంతరం మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నదాన వితరణ చేశారు..ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... విఘ్నేశ్వరుడు మనందరిపై చల్లని చూపులు ప్రసరించి, కృపాకటాక్షాలతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజలందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెట్టుకాడి ప్రభాకర్, నరేందర్, మొనప్పగుట్ట కార్పొరేటర్ శేఖర్, ఆయా వినాయక మండపాల కమిటీ సభ్యులు, భక్తులు మరియు ఇతరులు పాల్గొన్నారు.