నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి
దశదినకర్మ కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి కొలన్ సులోచనమ్మ దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన ఏపి మిథున్ రెడ్డి గారు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.