BREAKING
పగిలిన మ్యాన్ హోల్... పొంచి ఉన్న ప్రమాదం. అరగోన్ గ్రాండ్ ప్రిక్స్‌ విజేతగా మార్క్ మార్క్వెజ్: టైటిల్ రేసులో దూకుడు భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లి తిరునాళ ఫ్రెంచ్ చేపల పడవ మునక.. ఇద్దరు సిబ్బంది గల్లంతు వెస్ట్ బ్యాంక్‌లో యూదు సెటిలర్ల దాడులను తీవ్రంగా ఖండించిన నెతన్యాహు ఈయూలో చేరేందుకు చర్చల పునఃప్రారంభాన్ని తిరస్కరించిన ఐస్‌లాండ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది నేపాల్‌లో ముమ్మరంగా వరద సహాయక చర్యలు పర్యాటకాన్ని ఆదుకోవాలని నటి మనీషా కొయిరాలా విజ్ఞప్తి నేపాల్ వరద బాధితులకు సద్గురు ఓదార్పు ఢిల్లీలో 95 ఎకరాల భూమి పునరుద్ధరణ మధ్య వయస్సులోని మహిళలు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి    – మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏ డాక్టర్‌ మాలిని సందడి ఉజ్బెకిస్తాన్ పర్యటన ముగించుకుని కిర్గిజ్‌స్థాన్‌కు ప్రయాణమైన ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రరూపం దాల్చిన మందాకిని హిమాచల్ సరిహద్దుల్లో సైనిక సంసిద్ధత సమీక్ష

పగిలిన మ్యాన్ హోల్... పొంచి ఉన్న ప్రమాదం.

Select Suryaa Now
పగిలిన మ్యాన్ హోల్... పొంచి ఉన్న ప్రమాదం.

పగిలిన మ్యాన్ హోల్... పొంచి ఉన్న ప్రమాదం.

తూప్రాట్ పట్టణంలోని 16వ వార్డు పరిధిలో నలంద కళాశాల ఎదురుగా మ్యాన్ హోల్ ధ్వంసం అయింది. ఇదే దారిలో పలు స్కూళ్లు, కళాశాలలో దవాఖానాలు ఉన్నాయి. వృద్ధులు గానీ, పిల్లలు గానీ ఎవరైనా చూసి చూడకుండా వస్తే మ్యాన్ హోల్ లో పడి గాయాల పాలయ్యే అవకాశం ఉంది. వాహన దారులు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం చాలా ఉంది. ఇప్పటికైనా వాట్ ఆఫీసర్ స్పందించి వెంటనే మ్యానువలను సరిచేసి, ఇంకా వార్డులో ఇటువంటి సమస్యలు ఉన్నా వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించాలని సానికులు డిమాండ్ చేస్తున్నారు.‌ తూప్రాన్ మెయిన్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఇంత పెద్ద మ్యానువల్ దెబ్బతిన్నా  అసలు వార్డు ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, జీతాలు తీసుకోవట్లేదా అని ప్రజల ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ వర్షాలు పడితే మ్యానువలు కనిపించక చాలామంది ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.