BREAKING
హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది

Select Suryaa Now
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది

పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్
హైదరాబాద్, ఆగస్టు 30: రాబోయే గ్రేటర్ హైదరాబాద్ (GHMC), మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అత్యంత బలంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ ప్రకటిం‌చారు. నగర పరిధిలో పార్టీని వీధి స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కార్యచరణ వేగవంతం చేశామని ఆయన వెల్లడించారు.

సముచిత ప్రణాళికతో, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే క్షేత్రస్థాయి నాయకులను, అభ్యర్థులను స్థానిక ఎన్నికల బరిలో నిలుపుతామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, డివిజన్ల వారీగా స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లి ఈ ఎన్నికల్లో మెరుగైన విజయాలు సాధిస్తామని తాళ్ళూరి రామ్ ధీమా వ్యక్తం చేశారు.