BREAKING
ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి ఇండోనేషియాలో 200 పైగా విమానాలు రద్దు లండన్ హీత్రూ విమానాశ్రయానికి నిలిచిపోయిన రైళ్లు ఈజిప్టులో డ్రగ్స్ కేసులో 11 మందికి మరణశిక్ష ఇండోర్ మెట్రో ప్రయారిటీ కారిడార్-2 ప్రారంభం ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు

ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రరూపం దాల్చిన మందాకిని

Select Suryaa Now
ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రరూపం దాల్చిన మందాకిని


చిత్రకూట్‌లో వరద ముప్పు.. హనుమాన్ ధార వంతెన ప్రవాహంలో కొట్టుకువేత
లక్నో/చిత్రకూట్, ఆగస్టు 30: ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో మందాకిని నది ఉగ్రరూపం దాల్చడంతో తీవ్ర వరద పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఈ భయానక వరదల ఉధృతికి హనుమాన్ ధరకు వెళ్లే ప్రధాన వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంతానికి రవాణా సౌకర్యం నిలిచిపోయి, స్థానిక ప్రజలు మరియు భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రసిద్ధ రామ్‌ఘాట్ సహా పలు దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. పరిస్థితిని యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది.