BREAKING
కొడంగల్ లో ఓటుకు కాపలా KRMB కీలక ఆదేశం: శ్రీశైలం నుంచి నీటి విడుదల నిలిపివేయాలని తెలంగాణకు సూచన మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క కాంగ్రెస్: కేటీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బిఆర్ఎస్ ధర్నా AI వల్ల ఉద్యోగాలు పోతాయా? బషీరాబాద్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి అదిరిపోయే మాస్ సాంగ్.. 'పనసపల్లి బాలయ్య బ్యాంగ్' లిరికల్ వీడియో విడుదల హల్ద్వానీ అంశంపై కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోంది పిల్లలను స్క్రీన్ టైమ్, డ్రగ్స్ వ్యసనాల నుంచి కాపాడాలి రైతుబీమా నిలిపివేత పసిడి ప్రియులకు తీపికబురు.. సెప్టెంబర్ 5న భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడల్లో తాజా రేట్లు ఇవే కేటీఆర్ ముందుగా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి… సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి… ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. డీఏ బకాయిలు, పీఆర్సీ అమలుపై ఉద్యోగుల్లో పెరిగిన ఉత్కంఠ ఉపాధ్యాయుల దినోత్సవం: అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే మార్గదర్శకులు.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాలు నేటికీ స్ఫూర్తిదాయకం స్కూల్ బస్సును ఢీకొన్న అపరాల్ పార్క్ బస్సు

మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క కాంగ్రెస్: కేటీఆర్

Select Suryaa Now
మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క కాంగ్రెస్: కేటీఆర్

 

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి::
కరీంనగర్‌లో జరుగుతున్న విద్యార్థులు, యువత సదస్సులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ తీరును ప్రస్తావిస్తూ, మూడు తరాల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.1956లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను ప్రజల అభీష్టానికి విరుద్ధంగా బలవంతంగా కలిపిందని, 1968లో తెలంగాణ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపిందని కేటీఆర్ ఆరోపించారు. 1971లో తెలంగాణ ప్రజలు గెలిపించిన 11 మంది పార్లమెంట్ సభ్యులను కాంగ్రెస్‌లో కలుపుకుందని విమర్శించారు.
2004లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి, పదేళ్ల పాటు రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేశారని అన్నారు. శ్రీకాంతాచారి వంటి వందలాది మంది ప్రాణత్యాగాలు, కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాతే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.