BREAKING
కొడంగల్ లో ఓటుకు కాపలా KRMB కీలక ఆదేశం: శ్రీశైలం నుంచి నీటి విడుదల నిలిపివేయాలని తెలంగాణకు సూచన మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క కాంగ్రెస్: కేటీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బిఆర్ఎస్ ధర్నా AI వల్ల ఉద్యోగాలు పోతాయా? బషీరాబాద్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి అదిరిపోయే మాస్ సాంగ్.. 'పనసపల్లి బాలయ్య బ్యాంగ్' లిరికల్ వీడియో విడుదల హల్ద్వానీ అంశంపై కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోంది పిల్లలను స్క్రీన్ టైమ్, డ్రగ్స్ వ్యసనాల నుంచి కాపాడాలి రైతుబీమా నిలిపివేత పసిడి ప్రియులకు తీపికబురు.. సెప్టెంబర్ 5న భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడల్లో తాజా రేట్లు ఇవే కేటీఆర్ ముందుగా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి… సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి… ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. డీఏ బకాయిలు, పీఆర్సీ అమలుపై ఉద్యోగుల్లో పెరిగిన ఉత్కంఠ ఉపాధ్యాయుల దినోత్సవం: అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే మార్గదర్శకులు.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాలు నేటికీ స్ఫూర్తిదాయకం స్కూల్ బస్సును ఢీకొన్న అపరాల్ పార్క్ బస్సు

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బిఆర్ఎస్ ధర్నా

Select Suryaa Now
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బిఆర్ఎస్ ధర్నా

సూర్య జగిత్యాల ప్రతినిధి: విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఆర్డివో ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యంపై నిరసన కార్యక్రమాల్లో బాగంగా శనివారం ఆర్డివో కార్యాలయం వద్దకు విద్యార్థులతో కలిసి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి , ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ,మాజీ జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్  కార్యకర్తలు పాల్గొన్నారు.