BREAKING
'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి ఇండోనేషియాలో 200 పైగా విమానాలు రద్దు లండన్ హీత్రూ విమానాశ్రయానికి నిలిచిపోయిన రైళ్లు ఈజిప్టులో డ్రగ్స్ కేసులో 11 మందికి మరణశిక్ష ఇండోర్ మెట్రో ప్రయారిటీ కారిడార్-2 ప్రారంభం ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు సిక్కింలో కొండచరియలు విరిగిపడి తీస్తా,చ్యకూంగ్ నదుల ప్రవాహానికి అంతరాయం 'దినమలర్' 75వ వార్షికోత్సవం సాక్ష్యాధారిత గుండె సంరక్షణను బలోపేతం చేయడానికి 'ఇండియా వాల్వ్ రిజిస్ట్రీ' ప్రారంభం తైవాన్‌ను ఏకాకిని చేసేందుకు చైనా కుట్రలు సాహెల్ ప్రాంతంలో నాటకీయ పరిణామం

స్కూల్ బస్సును ఢీకొన్న అపరాల్ పార్క్ బస్సు

Select Suryaa Now
స్కూల్ బస్సును ఢీకొన్న అపరాల్ పార్క్  బస్సు

 

సూర్య రాజన్న సిరిసిల్ల:సిరిసిల్ల  కొత్త బస్టాండ్ కూడలి వద్ద శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతున్న విజ్ఞాన్ స్కూల్ బస్సును వేగంగా వచ్చిన అపరాల్ పార్క్ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో స్కూల్ బస్సు కిటికీ అద్దాలు ధ్వంసమై గాజు ముక్కలు తగిలి పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలైనాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకొని విద్యార్థులకు చికిత్స అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.