BREAKING
స్కూల్ బస్సును ఢీకొన్న అపరాల్ పార్క్ బస్సు అంతర్జాతీయ వేదికపై మోదీ వ్యూహాత్మక చదరంగం.. తెరవెనుక దౌత్యంతో భారత్ సరికొత్త రికార్డు రవితేజ 'ఇరుముడి' బాక్సాఫీస్ ర్యాంపేజ్.. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డు తరతరాలను తీర్చిదిద్దుతున్న గురువులకు నమస్సులు: ఐసీసీ ఛైర్మన్ జై షా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సాంకేతికతను అందిపుచ్చుకోవాలి, వినూత్న బోధన చేపట్టాలి మెడికల్ అడ్మిషన్లలో జీవో 102తో రిజర్వ్‌డ్ వర్గాల విద్యార్థులకు అన్యాయం.. సీఎం చంద్రబాబుకు రఘువీరారెడ్డి బహిరంగ లేఖ ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై సర్కార్ మౌనం.. ఫీజుల నియంత్రణ చట్టం తేవాలంటూ రేవంత్ సర్కార్‌కు తెలంగాణ రక్షణ సేన అల్టిమేటం చుక్క సిమెంట్ లేకుండానే తొలి 'రాక్ డ్యామ్'.. లడఖ్ రైతాంగానికి మహర్దశ! ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మరో విడత వర్షాలు లేటెస్ట్ డార్క్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'బబితా సింగ్ రిపోర్టింగ్' ఎలా ఉంది? ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో నేడు పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ నేడు 48 మంది ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు అచ్చంపేటలో సీనియర్ ఫార్మసీ ఆఫీసర్‌ కుమారాచారికి ఘన వీడ్కోలు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా చెంచు మహిళల సామూహిక వరలక్ష్మీ వ్రతం.. ప్రత్యేకతలివే!

శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Select Suryaa Now
శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

శ్రీ అభయాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో NGRI వద్ద నిర్వహిస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గంలో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి మరింతగా విస్తరించాలని స్వామివారిని కోరడం జరిగింది ఎమ్మెల్యే తెలిపారు.

ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ, ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత నిర్వాహకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో EO వెంకన్న BRS పార్టీ రాష్ట్ర నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.