BREAKING
మహిళలు స్వయం ఉపాధిలో ముందుండాలి లి పీ-4 స్ఫూర్తి ...మంత్రి ఫరూక్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేత జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి* మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ కాసేపట్లో విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు సముద్ర స్వచ్ఛతకు డ్రెయిన్ల ప్రక్షాళనే కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడలో భారీ మెగా జాబ్ మేళా ప్రారంభం అద్భుతమైన చికిత్సతో పసిబిడ్డకు పునర్జన్మ శిశురక్ష ఆసుపత్రి వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి. గణిత, గణాంక శాస్త్రంలో ఎం.నాగేష్ కు పీహెచ్.డీ. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంటలు ఎండాయి మాజీ మంత్రి శైలజానాథ్ ఎండిపోయిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఒంగోలు ఘన చరిత్రకు ఘనోత్సవం గణపతి మండపాన్ని సందర్శించిన దిల్ రాజు అక్టోబర్‌ 1న కరువు మండలాల ప్రకటన పంటలు లేక.. పనుల కోసం వలస

మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడలో భారీ మెగా జాబ్ మేళా ప్రారంభం

Select Suryaa Now
మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడలో భారీ మెగా జాబ్ మేళా ప్రారంభం

@ కోదాడ నియోజకవర్గ కేంద్రం నుంచి

 

 

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో మెగా జాబ్ మేళా నిర్వహణ
మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథులుగా హాజరైన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
జాబ్ మేళాలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామీణ యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు

కోదాడ మెగా జాబ్ మేళాకు రికార్డు స్థాయిలో 30 వేల మందికి పైగా యువత నమోదు

మంత్రి ఉత్తమ్ పిలుపుతో నియామకాలకు ముందుకొచ్చిన 350 ప్రముఖ కంపెనీలు

ఐటీ, ఫార్మా, తయారీ, వైద్య, బ్యాంకింగ్‌, రిటైల్‌ సహా అనేక రంగాల్లో ఉద్యోగ నియామకాలు

మెగా జాబ్ మేళా ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 700 మందికి పైగా యువతకు ఉద్యోగాలు

తొలి విడతలో ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే ఆఫర్ లెటర్ల అందజేత

ఉద్యోగాలు సాధించిన యువతను అభినందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కంపెనీల స్టాళ్లను సందర్శించి నియామక ప్రక్రియను పరిశీలించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

ఉద్యోగార్థులు, కంపెనీల ప్రతినిధులు, ఎంపికైన అభ్యర్థులతో నేరుగా మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గ్రామీణ యువతలోని ప్రతిభకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడమే మెగా జాబ్ మేళా లక్ష్యం: మంత్రి ఉత్తమ్

ప్రముఖ కంపెనీలను గ్రామీణ యువత ఇంటి ముంగిటకే తీసుకొచ్చాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉద్యోగార్థులు, కంపెనీల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించేందుకే కోదాడ మెగా జాబ్ మేళా: మంత్రి ఉత్తమ్

చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తాం: మంత్రి ఉత్తమ్

గ్రామీణ యువతలో అపారమైన ప్రతిభ, సాధించాలనే పట్టుదల ఉన్నాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన 350 కంపెనీలకు మంత్రి ఉత్తమ్ కృతజ్ఞతలు

ఉదయం నుంచే జాబ్ మేళా ప్రాంగణానికి వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగార్థులు

వివిధ కంపెనీల ఆధ్వర్యంలో అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్షలు, ప్రత్యక్ష ఇంటర్వ్యూలు

రోజు ముగిసే సమయానికి ఉద్యోగ నియామకాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం

కోదాడ మెగా జాబ్ మేళా గ్రామీణ యువత భవిష్యత్తుకు కొత్త భరోసా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి