BREAKING
పీ-4 స్ఫూర్తి ...మంత్రి ఫరూక్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేత జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి* మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ కాసేపట్లో విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు సముద్ర స్వచ్ఛతకు డ్రెయిన్ల ప్రక్షాళనే కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడలో భారీ మెగా జాబ్ మేళా ప్రారంభం అద్భుతమైన చికిత్సతో పసిబిడ్డకు పునర్జన్మ శిశురక్ష ఆసుపత్రి వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి. గణిత, గణాంక శాస్త్రంలో ఎం.నాగేష్ కు పీహెచ్.డీ. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంటలు ఎండాయి మాజీ మంత్రి శైలజానాథ్ ఎండిపోయిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఒంగోలు ఘన చరిత్రకు ఘనోత్సవం గణపతి మండపాన్ని సందర్శించిన దిల్ రాజు అక్టోబర్‌ 1న కరువు మండలాల ప్రకటన పంటలు లేక.. పనుల కోసం వలస శ్రీకృష్ణ వర్ణంలో దర్శనమిచ్చిన సిద్ధి గణపతి

పంటలు లేక.. పనుల కోసం వలస

Select Suryaa Now
పంటలు లేక.. పనుల కోసం వలస

పంటలు లేక.. పనుల కోసం వలస

పాములపాడు: పాములపాడు మండల పరిధిలోని మిట్టకందాల గ్రామానికి చెందిన రైతు కూలీలు పనుల కోసం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాకు వలస వెళ్లారు. గ్రామానికి చెందిన దాదాపు 12 కుటుంబాలు పత్తి సాగు పనులతో పాటు ఇతర వ్యవసాయ పనుల నిమిత్తం తెలంగాణకు వెళ్లినట్లు తెలిపారు.

గ్రామంలో పంటలు లేకపోవడంతో వ్యవసాయ పనులు తగ్గిపోయాయని, కూలీలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కుటుంబాలను పోషించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తే వలసలు నివారించవచ్చని వారు పేర్కొన్నారు.