BREAKING
మ్యూజికల్ లెజెండ్ బయోపిక్‌లో రష్మిక.. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో నటి! 22ఏ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ధరణి, భూ భారతి అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలి. భారత సంతతి శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం.. ఆర్థర్ ఎమ్. బ్యూచే అవార్డు ప్రకటన ఈనెల 19 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగు రాష్ట్రాల్లో 18-20 తేదీల్లో భారీ వర్షాలు: IMD వెల్లడి కొల్చారం గ్రామంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు: - ప్రధాన వీధులు, కాలనీల గుండా మందు పిచికారీ 2029 నాటికి 21 రాష్ట్రాల్లో 'యూసీసీ' అమలు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రీ ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ సూరి నటనకు రజినీకాంత్ ఫిదా.. 'మండాడి' చిత్రానికి అరుదైన ప్రశంసలు కరువు కొరల్లో.. కర్నూలు .. తుంగభద్ర తీరంలో అన్నదాత " వర్రీ " .. అప్పుల్లో పత్తి రైతు యూకేలో చీలికలు? స్వాతంత్య్రం దిశగా మూడు ప్రాంతాలు!* గుండెపోటుతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత APPSC పోటీ పరీక్షల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు.. ఉత్తర్వులు జారీ *వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి* పేదరికాన్ని జయించి.. నీట్ పరీక్షలో సత్తా చాటిన గిరిజన కుటుంబం మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత

యూకేలో చీలికలు? స్వాతంత్య్రం దిశగా మూడు ప్రాంతాలు!*

Select Suryaa Now
యూకేలో చీలికలు? స్వాతంత్య్రం దిశగా మూడు ప్రాంతాలు!*

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ భవిష్యత్తుపై కీలక చర్చకు రంగం సిద్ధమైంది. స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌ ఫస్ట్‌ మినిస్టర్లు కార్డిఫ్‌లో సమావేశమై స్వీయ నిర్ణయాధికారం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో స్వాతంత్య్రం పొందే హక్కుపై ఉమ్మడి ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

స్కాట్లాండ్‌ ఫస్ట్‌ మినిస్టర్‌ జాన్‌ స్విన్నీ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘భవిష్యత్తులో యూకే ప్రభుత్వం ఎదుర్కోబోయే మార్పులకు సిద్ధంగా ఉండాలి’’ అని పేర్కొంటూ.. స్కాట్లాండ్‌ స్వాతంత్య్రం అంశమే తమ చర్చలకు ప్రధానంగా ఉంటుందని స్పష్టం చేశారు.

స్కాట్లాండ్‌లో మరోసారి స్వాతంత్య్ర రెఫరెండంపై యూకే ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌ చేసిన వ్యాఖ్యలు, ఐర్లాండ్‌ పునరేకీకరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

[9/15, 3:04 PM] Hareesh Garu: *యూకేలో చీలికలు? స్వాతంత్య్రం దిశగా మూడు ప్రాంతాలు!*