BREAKING
22ఏ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ధరణి, భూ భారతి అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలి. భారత సంతతి శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం.. ఆర్థర్ ఎమ్. బ్యూచే అవార్డు ప్రకటన ఈనెల 19 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగు రాష్ట్రాల్లో 18-20 తేదీల్లో భారీ వర్షాలు: IMD వెల్లడి కొల్చారం గ్రామంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు: - ప్రధాన వీధులు, కాలనీల గుండా మందు పిచికారీ 2029 నాటికి 21 రాష్ట్రాల్లో 'యూసీసీ' అమలు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రీ ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ సూరి నటనకు రజినీకాంత్ ఫిదా.. 'మండాడి' చిత్రానికి అరుదైన ప్రశంసలు కరువు కొరల్లో.. కర్నూలు .. తుంగభద్ర తీరంలో అన్నదాత " వర్రీ " .. అప్పుల్లో పత్తి రైతు యూకేలో చీలికలు? స్వాతంత్య్రం దిశగా మూడు ప్రాంతాలు!* గుండెపోటుతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత APPSC పోటీ పరీక్షల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు.. ఉత్తర్వులు జారీ *వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి* పేదరికాన్ని జయించి.. నీట్ పరీక్షలో సత్తా చాటిన గిరిజన కుటుంబం మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన నాని 'యేష నాగుల' సాంగ్

కరువు కొరల్లో.. కర్నూలు .. తుంగభద్ర తీరంలో అన్నదాత " వర్రీ " .. అప్పుల్లో పత్తి రైతు

Select Suryaa Now
కరువు కొరల్లో.. కర్నూలు  .. తుంగభద్ర తీరంలో అన్నదాత " వర్రీ " .. అప్పుల్లో పత్తి రైతు

కర్నూలు.. సూర్య ప్రతినిధి

తీవ్రమైన ఎల్నినో ప్రభావంతో  ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా  కరువు కొరల్లోకి కూరుకుపోతుంది.. జిల్లాకు జీవనాడైన తుంగభద్ర నది ఎడారిగా మారింది.. అన్నదాత వేసుకున్న వరి పంట పండక సాగు నిరంధక వాడిపో తుంది.. పెట్టిన పెట్టుబడును రాక అన్నదాతలు వర్రీ అవుతున్నారు..
జూన్ జూలై మాసంలో ముందస్తుగా మురిసిన వానలకు రైతన్నల ఆనందోత్సవంతో పత్తి పంటను సాగు చేశారు.. అనంతరం వానలు కురవకపోవడంతో జిల్లాలో దాదాపు నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలు పత్తి పంట దెబ్బతిన్నది. 
తుంగభద్రా నదిలో చుక్క నీరు లేకపోవడంతో ఆ తీరం వెంట ఉన్న కౌతాళము కోసిగి మంత్రాలయం నందవరం సి బెళగల్ గూడూరు కర్నూలు మండలాల రైతులు నది నీళ్లు నమ్ముకొని వేసుకొన్న పంటలు వాడిపోతున్న నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలి అని నీళ్లు నము లుతున్నారు.. ఒక్క ఎకరానికి 30 నుండి 45 వేల రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతాంగం పరిస్థితులు ఆగమ్య గోచారంగా వున్నాయి.. ఇక ప్రభుత్వం పంటల బీమా రైతుల చేత కట్టించుకుంది.. భీమా నువ్వు వర్తింపజేసి పంట నష్టపరిహారం అందిస్తే కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం పెట్టుబడులు అయిన చేతులకు అందుతాయని ఆశాజనకంగా ఉన్నారు ..