మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత
టీడీపీ నేత ఆళ్ల నాని మృతి
టీడీపీ నేత, మాజీ మంత్రి, ఆళ్ల నాని (ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్) గుండెపోటుతో మృతి చెందారనే సమాచారం రాష్ట్ర రాజకీయాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని,అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ పార్టీలో చేరారు.అందరితో కలివిడిగా ఉండే ఆళ్ల నాని మృతి చెందడంతో పలువురు రాజకీయ నేతలు,ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.