BREAKING
ఏపీ మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రైతు బజార్లో సన్నబియ్యం అనంతపురంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ మైనార్టీల సంక్షేమ కమిటీ ఆత్మకూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ *ఆళ్ల నాని హుందాతనానికి ప్రతీక - మంత్రి నారా లోకేష్ నివాళి* ఇంట్లో వినాయక ప్రతిమను ఎందుకు ప్రతిష్టించాలి పూజా విధానం మరియు సామాజిక ప్రాముఖ్యత మండుటెండలో విద్యార్థులు... చల్లని నీడలో అధికారులు..! ఒమన్‌లో అమెరికా–హౌతీ ప్రతినిధుల రహస్య భేటీ జాతీయ పథాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అజారుద్దీన్ ఫెడ్ రేట్ల పెంపు మధ్య స్వల్ప లాభాల్లో మార్కెట్లు జమర్‌పాని బొగ్గు బ్లాక్ అభివృద్ధిని వేగవంతం చేయండి రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి కోడలు ఎస్‌సిడిపిఎం 5.0 కింద భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అద్భుతమైన పురోగతి ప్రధాని మోదీకి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

రైతు బజార్లో సన్నబియ్యం

Select Suryaa Now
  రైతు బజార్లో సన్నబియ్యం

 రైతు బజార్ లో సన్న బియ్యం 

అనంతపురం మేజర్ న్యూస్ అనంతపురం నగరంలోని రైతు బజార్ లో సన్న బియ్యం అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యం ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 50 రూపాయల చొప్పున అందించేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నగరంలోని రైతు బజార్ లో సన్న బియ్యం కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.