BREAKING
రూ.1.55 లక్షలకు గణేశుడి లడ్డూ వేలం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్.. పిఠాపురం, కాకినాడలో వివిధ కార్యక్రమాలు కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: దేవభక్తుని చక్రవర్తి ఫైన్లు వేయడం మా ప్రాధాన్యత కాదు.. అవగాహన కల్పించడమే లక్ష్యం భీమవరం సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం.. కార్తీకమాసంలో దర్శించుకోవాల్సిన పంచారామ క్షేత్రం సేవా పఖ్వాడాలో భాగంగా విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ రన్’ చామనపల్లి వినాయక మండపాల్లో ఆకుల నరసన్నకు ఘన సన్మానం హిందూ సమాజానికి కులతత్వం, అంటరానితనం మచ్చ: సామాజిక సామరస్యానికి పిలుపు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యం ఘనంగా యోగా కార్యక్రమం.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: దేవభక్తుని చక్రవర్తి

Select Suryaa Now
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: దేవభక్తుని చక్రవర్తి

పెనమలూరుసెప్టెంబరు 20, మేజర్ న్యూస్ : పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతభవిష్యత్ కార్యాచరణపై నాయకులుకార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడుమాజీ మంత్రి పేర్ని నానిపెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాముగుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జి దూకిపాటి శశిభూషణ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. రెండున్నరేళ్లలో పేదలకు ఒక్క సెంటు స్థలం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం కోసం నాయకులుకార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనిమహిళలురైతులువిద్యార్థులుడ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించాలని సూచించారు. అనంతరం పార్టీ బలోపేతంగ్రామస్థాయిలో కార్యకర్తల సమన్వయంస్థానిక ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో ఎంపీటీసీజెడ్పీటీసీ సభ్యులుగ్రామ పార్టీ నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు.