BREAKING
ఉపాధ్యాయుడే.. సమాజ నిర్మాత తిరుమల బ్రహ్మోత్సవాలు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రాస్తే జైలుకే.. పోలీసుల సీరియస్ వార్నింగ్! ఏపీ ప్రజలకు అలర్ట్: నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్! ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికె ప్రజాదర్బార్: మంత్రి వాసంశెట్టి సుభాష్ గిరిజనుల ఆశాజ్యోతి కేసీఆర్ -మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ.... ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్పీడీసీఎల్ (సీజీఎం) సుధాకర్ కుమార్ కరీంనగర్‌లో 49,025 మంది విద్యార్థులకు ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 16న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పోషకాహారం, ఏకాగ్రత, హాజరు పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు కరీంనగర్ మార్కెట్ యార్డులో రూ.8 కోట్లతో 50 వేల మంది విద్యార్థుల సామ పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబానికి మంత్రి అడ్లూరి అండ ఘనంగా వినాయక చవితి వేడుకలు గుంటూరు మేయర్ రేసులో మాదాల చైతన్య ఘనంగా వినాయక చవితి వేడుకలు మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణి నంద్యాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్పీడీసీఎల్ (సీజీఎం) సుధాకర్ కుమార్

Select Suryaa Now
మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్పీడీసీఎల్ (సీజీఎం) సుధాకర్ కుమార్

నంద్యాల అర్బన్:నంద్యాలలోని మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్‌ఎండీ ఫరూక్ గారిని తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) సుధాకర్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీజీఎం సుధాకర్ కుమార్ మంత్రి ఫరూక్ గారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా స్థితిగతులు, విద్యుత్ శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై వారు చర్చించారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందించేందుకు అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకా వరప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకా వరప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు