BREAKING
ఘనంగా వినాయక చవితి వేడుకలు గుంటూరు మేయర్ రేసులో మాదాల చైతన్య ఘనంగా వినాయక చవితి వేడుకలు మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణి నంద్యాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం కాంట్రాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తండ్రి భౌతికకాయానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ నివాళులు దుబాయ్ అరేబియన్ ట్రావెల్ మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా కర్ణాటక పర్యాటకం బీహార్‌లో వరద తీవ్రత ఒమన్ తీరానికి సమీపంలో ఎల్ గైయాపై దాడి ఏఐ భద్రతా ఆందోళనలను కొట్టిపారేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హోర్ముజ్ జలసంధిపై చర్చలు వాయిదా ఫెడ్, బీఓజే సమావేశాల వేళ ఆసియా షేర్లలో తడబాటు రష్యా వీటీబీ బ్యాంక్‌పై అమెరికా కొత్త ఆంక్షలు రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం హర్మూజ్ జలసంధిలో భారీ పేలుడు.. నౌకా మైన్లు ఢీకొని మంటల్లో చిక్కుకున్న ఆయిల్ ట్యాంకర్

ఘనంగా వినాయక చవితి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా వినాయక చవితి వేడుకలు

శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు గ్రామం మొదటి వార్డులో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తగా,గణేశుని నామ స్మరణతో ఆ ప్రదేశం మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇరవై నాలుగవ తేదీ భారీ అన్నదాన కార్యక్రమం, లడ్డూ వేలం పాట,ఇరవై ఆరవ తేదీ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో చెవినేని మణికంఠ, బోలె తరుణ్,బోలె ప్రసాద్, బోలె శ్రీను తదితరులు పాల్గొన్నారు.