పులివెందులలో టిడిపి వర్సెస్ టిడిపి వర్గీయుల మధ్య తీవ్ర గర్షణ
???? *బ్రేకింగ్ న్యూస్* ????
*పులివెందులలో టీడీపీ వర్గీయుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ!*
పులివెందుల మేజర్ న్యూస్:
*ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు, కాల్పులు కూడా జరిగాయి , వాహనాల ధ్వంసం, ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి
ఘర్షణలతో పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.