BREAKING
రణబాలి చిత్రం నుంచి ఎందయ్యా సామి మొదటి పాట విడుదల తేదీ ఖరారు - విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ సందడి కొత్త విడుదల తేదీతో వస్తున్న కళ్యాణం కమనీయం జీవితం - సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు చిత్రం గణనాధుని సేవలో మాద్రి పృథ్వీరాజ్ ఇనుముల నర్సయ్యకు బీఆర్ఎస్ నాయకుల నివాళి* జాంబీల ప్రపంచంలోకి రియల్ స్టార్ ఉపేంద్ర ఎంట్రీ - జాంబీ రెడ్డి 2 నుంచి అదిరే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల ఎబ్బనూరు అడవిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి సేవా సంకల్ప అభియాన్: మహిళల అభ్యున్నతికి సినీ ప్రముఖుల సంచలన నిర్ణయాలు - రామ్‌చరణ్, రణ్‌వీర్ సింగ్ బాటలో ప్రముఖులు పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ - తండ్రీకూతుళ్ల భావోద్వేగాల మధ్య సాగే రొటీన్ ఫ్యామిలీ డ్రామా భక్తిశ్రద్ధలతో అన్న ప్రసాద కార్యక్రమం శ్రీ వరసిద్ధ వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి: డీఆర్‌ఎం డా. గోపాలకృష్ణ వినాయక నవరాత్రుల్లో ఆధ్యాత్మిక శోభ.. ఎమ్మిగనూరులో ఘనంగా కోట్ల జన్మదిన వేడుకలు ముద్రా లబ్ధిదారులకు ఆర్థిక అక్షరాస్యతను పెంచాలి: సీతారామన్ భారత్-అమెరికా టెక్ సంబంధాలను కొనియాడిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల టోక్యోలో క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియాకు ఘన స్వాగతం

వినాయక నవరాత్రుల్లో ఆధ్యాత్మిక శోభ..

Select Suryaa Now
వినాయక నవరాత్రుల్లో ఆధ్యాత్మిక శోభ..

వినాయక నవరాత్రుల్లో ఆధ్యాత్మిక శోభ..

ఘన స్వాగతం పలికిన కాలనీవాసులు..

భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఆదిత్యరెడ్డి..

పటాన్ చెరు… వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి  పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ బస్తి, గౌతమ్ నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆయన సందర్శించారు. మండపాల్లో కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు.