BREAKING
ఎస్ ఐ ఆర్ తో సతమతం వద్దు స్పీకర్ ఆత్మగౌరవంపై దాడిని సహించేది లేదు స్పీకర్ ఆత్మగౌరవంపై దాడి చేస్తే సహించేది లేదు హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల సందడి: శాంతిభద్రతలపై పోలీసుల కీలక నిర్ణయాలు! బాక్సాఫీస్ వద్ద ‘మిర్జాపూర్: ది మూవీ’ సునామీ: 100 కోట్ల క్లబ్‌లో అడుగు! చరణ్-సుకుమార్ ‘RC17’ అప్డేట్: లాకైన కథ.. ఫైనల్ నెరేషన్‌కు సిద్ధం! బాక్సాఫీస్ వద్ద సూర్య సరికొత్త రికార్డు.. 25 రోజుల్లో 260 కోట్ల వసూళ్లతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రభంజనం జర్నలిస్టుల పిల్లల ఫీజులపై జాప్యం.. ఇక సహించం!… తక్షణమే ఆదేశాలు జారీ చేయాలి.. లేదంటే దశలవారీ ఉద్యమం… పెద్దపల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్… నా కెరీర్‌లో అత్యంత కీలకం ‘సర్దార్‌ 2’: హీరో కార్తీ! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు: నేటి మార్కెట్ వివరాలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు: స్వల్ప తగ్గుదల నమోదు! శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్

ఎస్ ఐ ఆర్ తో సతమతం వద్దు

Select Suryaa Now
ఎస్ ఐ ఆర్ తో సతమతం వద్దు

ఎస్ఐఆర్ తో సతమతం వద్దు…
సర్పంచ్ దీపిక పాపిరెడ్డి
పూడూర్,మేజర్ న్యూస్(సెప్టెంబర్ 7):ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా సోమవారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ దీపిక పాపిరెడ్డి అధ్యక్షతన ఎస్ఐఆర్ లో నెలకొన్న అభ్యంతరాల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తహసీల్దార్ విజయ్ కుమార్ హాజరై ధృవపత్రాలు పరిశీలించి మాట్లాడారు..ఎస్ఐఆర్ లో తండ్రి పేరు,వయస్సు,ఇంటి పేరు,కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా తప్పులను సరిచేస్తున్నట్లు తెలిపారు.అంతరం సర్పంచ్ దీపిక పాపిరెడ్డి మాట్లాడుతూ..అధికారులు అడిగిన ధ్రువ పత్రాలు సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాఫర్ గ్రామస్థులు గోపాల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.