BREAKING
ఏపీ అసెంబ్లీలో హై వోల్టేజ్ డ్రామా - TTD లడ్డూ కల్తీ నుండి ఫ్రీ బస్సు వరకు - గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సెషన్ షురూ! వై ఎస్ కు సీఎం రేవంత్ ఘన నివాళి తెలంగాణలో ఓటర్ లిస్ట్ కలకలం - 73 లక్షల ఓట్లు గల్లంతు? - కాంగ్రెస్ vs ఎలక్షన్ కమిషన్ వార్! దివ్యాంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలి. జిల్లా కలెక్టర్ ఏపీలో ఎలక్షన్ ఫీవర్ - పంచాయతీ పోరుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ - 13 వేల పంచాయతీల్లో హై వోల్టేజ్ డ్రామా! బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో రికార్డులు సేఫ్ జగిత్యాల నుండే రేవంత్ రెడ్డి పతనం ప్రారంభం ‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి ముంబైలో సామాన్యులకు షాక్ - ఆటో, టాక్సీ ఛార్జీలు భారీగా పెంపు - జేబులకు చిల్లు పడినట్టే! రేవంత్ పై కొండా సురేఖ ఫైర్ దాయ్రా ఫుల్ స్టోరీ - కరీనా vs పృథ్వీరాజ్ - చట్టం vs న్యాయం మధ్య భీకర పోరు! రూపాయి పతనం ఆల్ టైమ్ లో - డాలర్ తో పోలిస్తే రూ.95.06 కు పడిపోయిన రూపాయి - RBI మాస్టర్ ప్లాన్!

‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి

Select Suryaa Now
‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి

‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి.
గీతం విద్యార్థులకు గేట్ ఏరోస్పేస్ అకాడమీ అశోక్ నాయుడు సూచన.

పటాన్ చెరు ; గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) శ్రేష్ఠతకు ముఖద్వారం వంటిదని, పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు విజయవంతమైన కెరీర్‌కు అపారమైన అవకాశాలు లభిస్తాయని గేట్ ఏరోస్పేస్ అకాడమీకి చెందిన అశోక్ నాయుడు అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ నాతి వేణుకుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అక్తర్ ఖాన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అశోక్ నాయుడు మాట్లాడుతూ “గేట్” ద్వారా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అందుబాటులో ఉన్న విస్తృతమైన ఉద్యోగ, ఉన్నత విద్యా అవకాశాలను వివరించారు.