BREAKING
2030 నాటికి ఏఐ వల్ల ప్రపంచ వినాశనం జరిగే అవకాశం సున్నా శాతం తమిళనాడులో విజృంభిస్తున్న డెంగ్యూ ఆసియా క్రీడల భారత పతాకధారిగా పవన్ సెహ్రావత్ రోజ్‌గార్ మేళాలో నేడు 51 వేలకు పైగా నియామక పత్రాల పంపిణీ పొంచి ఉన్న ప్రమాదం అట్టహాసంగా హతః సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్: ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ తనూజ బిగ్‌బాస్‌ హౌస్‌లో రసవత్తరంగా పదమూడో రోజు ఆట: తొలి కెప్టెన్‌గా రైతు బిడ్డ ఎంపిక కింద పడ్డ వినాయక విగ్రహం వెండి ధరలు నేడు ఎంత ఉన్నాయంటే.. తెలంగాణ, ఏపీలో తాజా రేట్లు ఇవే బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయా? తెలంగాణ, ఏపీలో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఇదే జాతీయ పోషణ మాసంలో పాల్గొన్న సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ హెచ్-1బి వీసాలపై $1,00,000 రుసుము పొడిగింపు గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా-డెన్మార్క్‌ చారిత్రాత్మక ఒప్పందం క్యూబాలో ఊహించని విపత్తు బాలింతలు, గర్భిణీ స్త్రీలు అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలి -అంగన్వాడి సూపర్వైజర్ కందుకూరి మంగమ్మ

జాతీయ పోషణ మాసంలో పాల్గొన్న సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్

Select Suryaa Now
జాతీయ పోషణ మాసంలో పాల్గొన్న సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్

తిరుమలగిరి మేజర్ న్యూస్ :- తిరుమలగిరి మండలం కోక్య నాయక్ తండా అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలకు రక్తహీనత రాకుండా ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు తీసుకోవాలని సూచించారు. గర్భవతులు, బాలింతలు స్థానిక అంగన్వాడి కేంద్రంలోనే భోజనం చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం.డి. కైరున్నిసా, పంచాయతీ కార్యదర్శి నాగ లక్ష్మీ, వార్డ్ మెంబర్స్ వెంకన్న, రాజు, అంగన్వాడి టీచర్స్ రజిత, విజయలక్ష్మి, ఏఎన్ఎమ్ యశోద, ఆశ వర్కర్ సావిత్రి, గర్భవతులు, బాలింతలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.