BREAKING
*రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు* ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: సీపీ గౌస్‌ ఆలం..! ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు: మంత్రి ఎస్.సవిత దొంగ దీక్షలు, ధర్నాలను ప్రజలు నమ్మరు* *వైసీపీ నాయకుల దీక్షలపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన* *వేపకుంటలో రూ.1.25కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం* మైహోం రామేశ్వరరావు భూముల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్ మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు! రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు.. తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత - వ్యవసాయ రంగం ఆ తర్వాతేనని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోస్టర్ ఆవిష్కరణ

Select Suryaa Now
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోస్టర్ ఆవిష్కరణ

సూర్య కరీంనగర్ ప్రతినిధి :

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. దేశ భవిష్యత్తును మార్చే ఆలోచనలు కలిగిన 15 నుంచి 29 ఏళ్ల యువతకు ప్రధాని నరేంద్ర మోదీని నేరుగా కలిసే అవకాశం కల్పించే ఈ కార్యక్రమంలో యువత పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆసక్తి ఉన్న యువత mybharat.gov.in పోర్టల్‌లో సెప్టెంబర్ 30లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో మైభారత్ నమోదు ప్రక్రియలో ముందంజలో ఉండేందుకు కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా యువజన అధికారి గోలి తిరుపతిరెడ్డి, కార్యక్రమ అధికారి జి.కిరణ్ కుమార్, మైభారత్ వాలంటీర్ బకారం అక్షయ్ పాల్గొన్నారు