BREAKING
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ముహూర్తం ఖరారు.. ఈసారి 12 రోజుల పాటు విశేష పూజలు అసోంలో అదానీ పవర్ మెగా ప్రాజెక్ట్: రూ.48,000 కోట్ల పవర్ ప్లాంట్‌కు సీఎం హిమంత బిశ్వ శర్మ శంకుస్థాపన భారత గడ్డపై జపాన్ యుద్ధ విమానాల గర్జన: వీర్ గార్డియన్ కసరత్తును ప్రశంసించిన ఎయిర్ చీఫ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ షురూ.. ఎప్పటినుంచో తెలుసా! విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే మహిమగల తల్లి గుబ్బల మంగమ్మ.. దట్టమైన అడవిలో కొలువైన గిరిజనుల ఆరాధ్య దైవం అమరలింగేశ్వరుడు.. ఉత్తరవాహిని కృష్ణానది ఒడ్డున గుహలో వెలసిన స్వయంభువు ది ప్యారడైజ్’ కంటెంట్ అద్భుతంగా వచ్చింది.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ విశేషాలు మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ సంచలనం: 'కాకా' అసలు అర్థమేంటో స్పష్టం చేసిన చిరంజీవి మృణాల్ ఠాకూర్ సస్పెన్స్ థ్రిల్లర్: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. నేరుగా ఓటీటీలోకి 'పూజా మేరీ జాన్' హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్.. మెగాస్టార్ చిరంజీవి, ఏషియన్ సినిమాస్ భారీ ప్లాన్ T20Iల్లో స్మృతి, షెఫాలీ 'సిక్సర్ల' రికార్డ్: ఏషియన్ గేమ్స్‌లో భారత ఓపెనర్ల విధ్వంసకర ప్రదర్శన కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్వానంగా అంతర్గత రోడ్లు బాలాపూర్ గణనాథుని సన్నిధిలో విజయ్ దేవరకొండ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన 'రణబాలి' హీరో!

విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే

Select Suryaa Now
విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే

శ్రీ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గం లోని హెచ్‌బీ కాలనీ డివిజన్ ఫేజ్-1 గ్రౌండ్‌లో విశ్వబ్రాహ్మణ సంఘం కాప్రా సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 20వ యజ్ఞ మహోత్సవంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. విశ్వబ్రాహ్మణుల సాంప్రదాయాలు, కళలు, వృత్తి నైపుణ్యాలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నూతలపాటి మల్లికార్జున, చైర్మన్ కేసోజు లక్ష్మీనారాయణ చారి, యజ్ఞ కమిటీ అధ్యక్షులు సద్గుణ చారి, కేసోజు శ్రీనివాస చారి, సమ్మని మురళీ చారి, శ్యాంసుందర్ చారి, సమ్మని సత్యనారాయణ చారి, మునుగంటి రాంప్రదీప్, అమ్మనబోలు శ్రీనివాస చారి, బ్రహ్మచారి, పాండు చారి, శంకర్, వెంకటాద్రి, వాసుచారి, భీష్మ చారి, పవన్ చారి, విష్ణు చారి, మల్లేష్ గౌడ్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.