BREAKING
ది ప్యారడైజ్’ కంటెంట్ అద్భుతంగా వచ్చింది.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ విశేషాలు మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ సంచలనం: 'కాకా' అసలు అర్థమేంటో స్పష్టం చేసిన చిరంజీవి మృణాల్ ఠాకూర్ సస్పెన్స్ థ్రిల్లర్: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. నేరుగా ఓటీటీలోకి 'పూజా మేరీ జాన్' హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్.. మెగాస్టార్ చిరంజీవి, ఏషియన్ సినిమాస్ భారీ ప్లాన్ T20Iల్లో స్మృతి, షెఫాలీ 'సిక్సర్ల' రికార్డ్: ఏషియన్ గేమ్స్‌లో భారత ఓపెనర్ల విధ్వంసకర ప్రదర్శన కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్వానంగా అంతర్గత రోడ్లు బాలాపూర్ గణనాథుని సన్నిధిలో విజయ్ దేవరకొండ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన 'రణబాలి' హీరో! ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. పోలీసుల కాల్పుల్లో వాంటెడ్ డ్రగ్ పెడ్లర్‌కు తీవ్ర గాయాలు వినాయక నిమజ్జనంలో దిల్ రాజు దంపతుల మాస్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్! తిమ్మాపూర్ ఎస్‌బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి భారీ చోరీ… ఇట్లు అర్జున టీజర్ ఈవెంట్: చిన్ననాటి స్నేహితుడి కోసం వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న లేడీ డైరెక్టర్! ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? మతిమరుపు అంతా వయసు వల్లే కాదు

ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ

Select Suryaa Now
ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ


గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం క్యాష్ మిషన్ ధ్వంసం…

 


సీసీ కెమెరాలు ధ్వంసం చేసి లక్షల రూపాయలు అపహరణ…

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి::

 

కరీంనగర్ శివారులోని దుర్షేడ్ గ్రామంలో ఎస్‌బీఐ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వేకువజామున సుమారు 3 గంటల సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఏటీఎంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, గ్యాస్ కట్టర్ సహాయంతో క్యాష్ మిషన్‌ను కట్ చేశారు. అనంతరం అందులో ఉన్న లక్షల రూపాయల నగదును అపహరించుకుని అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరాల దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.