BREAKING
నాలుగు హైకోర్టులకు 14 మంది కొత్త న్యాయమూర్తుల నియామకం ముంబైలో ప్రముఖ జర్నలిస్ట్ పాయల్ మెహతా కన్నుమూత బాక్సాఫీస్ వద్ద 'హనుమాన్ అంశ' ప్రభంజనం.. రూ. 2 కోట్ల బడ్జెట్ సినిమాకు రూ. 300 కోట్ల కలెక్షన్లు! ఐపీఓ మార్కెట్‌లో సరికొత్త జోరు.. రూ.3,825 కోట్ల సమీకరణకు ఆరు కంపెనీల క్యూ! ముంబై గణేష్ మండల్ వద్ద తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి ఆసియా క్రీడల్లో భారత ఎంఎంఏ ఫైటర్ వరుణ్ సన్యాల్‌కు తప్పిన ప్రమాదం.. బరువు తగ్గే క్రమంలో తీవ్ర అస్వస్థత ఓటర్ల తొలగింపు వెనుక అమిత్ షా హస్తం.. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర ధ్వజం వికారాబాద్ జిల్లా దోమ మండలంలో దారుణం.. యువకుడిపై విచక్షణారహితంగా దాడి ముంబై హాజీ అలీ కోస్టల్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం.. బీఎండబ్ల్యూ కారు ఢీకొని ముగ్గురు మృతి సూర్య కథనానికి స్పందన ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఏపీ విద్యావ్యవస్థ దేశంలోనే నెం.1 చైత్ర తర్వాత వినాయకుడేనా? బిగ్‌బాస్ హౌస్ నుండి ‘వినాయకుడు’ కృష్ణుడి ఎలిమినేషన్ నిజమేనా! చిరంజీవి కొత్త బిజినెస్.. ఏషియన్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న మెగాస్టార్! ఆసియా క్రీడల్లో భారత్ బోణీ వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే.. తెలంగాణ, ఏపీలో తాజా రేట్లు ఇవే

సూర్య కథనానికి స్పందన

Select Suryaa Now
సూర్య కథనానికి స్పందన

సూర్యకు స్పందన.. కాంగ్రెస్ కార్యాలయ స్థలంపై ఆరా

తాండూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 20):
తాండూరు పట్టణంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సూర్య దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ స్పందించారు.సూర్య దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని పరిశీలించిన జిల్లా అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్, పత్రికను తెప్పించుకుని వార్తలో పేర్కొన్న అంశాలను నిశితంగా పరిశీలించారు. కార్యాలయ స్థలానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఆయన ఆరా తీసినట్లు సమాచారం.ప్రజా సమస్యలు, ప్రభుత్వ భూములు, రాజకీయ పార్టీల కార్యాలయాలకు సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకురావడంలో సూర్య దినపత్రిక తనదైన శైలిలో ముందుకు సాగుతోందని స్థానికులు పేర్కొన్నారు. సూర్యలో వచ్చిన కథనంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్పందించి వివరాలు తెలుసుకుంటున్న దృశ్యం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.