BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

పురుషులకు దీటుగా పొలం పనుల్లో మహిళ

Select Suryaa Now
పురుషులకు దీటుగా పొలం పనుల్లో మహిళ

భుజాన పురుగుమందు ట్యాంక్‌.. చేతిలో పిచికారీ యంత్రం

 

బషీరాబాద్, మేజర్ న్యూస్ (ఆగస్టు 31):వ్యవసాయంలో మహిళా శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ మహిళా రైతు. బషీరాబాద్ మండలంలోని ఓ పత్తి పొలంలో భుజాన బరువైన పురుగుమందు ట్యాంకును మోస్తూ, చేతిలో పిచికారీ యంత్రంతో పంటకు మందు పిచికారీ చేస్తూ కనిపించింది. కుటుంబ బాధ్యతలతో పాటు వ్యవసాయ పనుల్లోనూ పురుషులతో సమానంగా శ్రమిస్తూ మహిళలు కుటుంబ ఆర్థిక స్థితికి అండగా నిలుస్తున్నారనడానికి ఈ దృశ్యం ప్రతీకగా నిలిచింది.