BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

అక్రమ నిర్మాణం పై సి ఎం సి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా

Select Suryaa Now
అక్రమ నిర్మాణం పై సి ఎం సి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా

అక్రమ నిర్మాణం పై సి ఎం సి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా
వైఎస్ ఆర్  కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన స్లాబు కూల్చివేత

జిన్నారం :బొల్లారం డివిజన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో అనుమతులకు విరుద్ధంగా 75 గజాలలో అక్రమ నిర్మాణం పై సి ఎం సి అధికారులు కోరాడ జులిపించారు.ఈ మేరకు సోమవారం సి ఎం సి  కమిషనర్ సృజన, ఏసీ పి ప్రసాద్, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాలతో ఏసీపి టౌన్ ప్లానింగ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది పెద్ద ఎత్తున కూల్చివేత నిర్వహించారు. అనుమతులకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణం తొలగింపు చర్యలతో వైయస్సార్ కాలనీలో వాతావరణం వేడిగా మారింది. కార్యక్రమంలో  సిబ్బంది  వినయ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.