BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

టీచర్‌పై విద్యార్థినుల ఆరోపణలు?

Select Suryaa Now
టీచర్‌పై విద్యార్థినుల ఆరోపణలు?

టీచర్‌పై విద్యార్థినుల ఆరోపణలు?
పాపన్నపేట, ఆగస్టు 31:
పాపన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరిపై కొందరు విద్యార్థినులు అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. తమకు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఇతర ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా బాలల హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు నేపథ్యంలో మహిళా–శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే విచారణలో వెల్లడైన అంశాలు, నివేదిక ఎవరికి సమర్పించారన్న వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
విద్యార్థినుల ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని విద్యార్థి, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.