BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు

Select Suryaa Now
వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు

సూర్య వేములవాడ రురల్

వేములవాడ రాజన్న ఆలయ లడ్డూ ప్రసాదంలో పురుగు కనిపించిందని భక్తుడు ఆందోళన వ్యక్తం చేశాడు. సిరిసిల్లకు చెందిన గుజ్జుల సంతోశ్కుమార్ సోమవారం స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ కొనుగోలు చేశారు. తినే సమయంలో పురుగు కనిపించిందని ఆయన తెలిపారు. ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా స్పందించలేదన్నారు. ఘటనపై విచారణ చేపట్టి, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.