బొప్పారంతో దామన్నకు విడదీయరాని అనుబంధం ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తా..
ఆత్మకూర్(ఎస్) మండలంలోని బొప్పారం గ్రామంలో ఏలేటి భిక్షం రెడ్డి–మల్లమ్మ జ్ఞాపకార్థం రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను ఘనంగా ప్రారంభించారు. సేవా కార్యక్రమానికి ఏలేటి ఉపేందర్ రెడ్డి–రేణుక రెడ్డి, వెంకట్ రెడ్డి–గాయత్రి, హర్విక రెడ్డి దాతలుగా ముందుకు వచ్చి ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.