BREAKING
టిఎంజెఎఫ్ మహాసభకు బయలుదేరిన తిరుమలగిరి జర్నలిస్టులు. అప్రకటిత కరెంట్ కోతలు. సబ్ స్టేషన్ వద్ద రైతుల ధర్నా వినాయక చవితి వేడుకలు: పూజా సమయం మరియు ముహూర్త విశేషాలు బొప్పారంతో దామన్నకు విడదీయరాని అనుబంధం ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తా.. బిఆర్ఎస్ సదస్సుకు వేదికైన భారత మండపం ప్రత్యేకతలు ఇవే! సూర్యాపేటకు సుభిక్షం.. వరుణ యాగం*..మార్కెట్ చైర్మన్ కొప్పుల యష్ 'టాక్సిక్' సినిమాపై ఊహించని పరిణామాలు.. వారానికే థియేటర్ల నుంచి తొలగింపు! రౌడీ షీటర్లకు ముందస్తు కౌన్సిలింగ్*.. సూర్యాపేట సిఐ ‘స్పిరిట్’ సినిమా తర్వాతే అసలు విజయం.. నిర్మాత సవాల్ హైదరాబాద్‌లో హైడ్రా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్.. 1070 ద్వారా ఫిర్యాదుల స్వీకరణ బ్రిక్స్ సమ్మిట్ వేదికగా ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై దేశాల వ్యూహాత్మక మంతనాలు మాధురి రాథోడ్ కేసులో కీలక పరిణామం.. ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు! జూనియర్ ఉమెన్స్ హాకీ ఆసియా కప్.. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత జట్టు! గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు ప్రకృతి హితమే పండుగల పరమార్థం.. మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అప్రకటిత కరెంట్ కోతలు. సబ్ స్టేషన్ వద్ద రైతుల ధర్నా

Select Suryaa Now
అప్రకటిత కరెంట్ కోతలు. సబ్ స్టేషన్ వద్ద రైతుల ధర్నా

యర్కారం సబ్‌స్టేషన్ ముట్టడి, రాస్తారోకో! 

సూర్యాపేట మండలంలో అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని యర్కారం సబ్‌స్టేషన్ ముట్టడించి రాస్తారోకో చేసిన రైతులు. 5 కి.మీ మేర స్తంభించిన ట్రాఫిక్. సూర్యాపేట మండల పరిధిలో అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన రైతులు యర్కారం సబ్ స్టేషన్ ను ముట్టడించి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కరెంట్ లేక బోరుబావుల కింద పంటలు ఎండిపోతున్నా అధికారులకు విన్నవించినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ రాస్తారోకోతో సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్నరూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.