కామారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర
Tue, Mar 31, 2026, 02:37 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 07:59 PM
షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలంలోని కొనాయపల్లి గ్రామంలో హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి సొప్పరి ధనలక్ష్మి రామకృష్ణ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప సర్పంచ్ హనుమంత్ నాయక్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు కలిసి రంగులతో ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఐక్యత, సోదరభావం ప్రతిబింబించాయి.