BREAKING
టెన్ ఇన్-సర్వీస్ టెట్ ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాలకు సెప్టెంబర్ 17 వరకు గడువు తల్లికాబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంబం.. గుడ్ న్యూస్ చెప్పిన నటి సచిన్ రికార్డు బద్దలు.. అత్యంత సుదీర్ఘ వన్డే కెరీర్‌తో చరిత్ర సృష్టించిన బ్రెండన్ టేలర్! వినాయక చవితి ను సందర్శించిన చిలకం దంపతులు. నవ నారసింహులకు అభిషేకం చెరువు కట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘మండాడి’.. రూ.65 కోట్ల వసూళ్లు సాధించిన సుహాస్ చిత్రం పాక్ సైనిక మద్దతు నిరాకరణ.. బాబ్ ఎల్-మాండెబ్ రక్షణకు ఇజ్రాయెల్ వైపు సౌదీ చూపు ధర్మవరంలో ప్రజల అర్జీలను స్వీకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ రూ.2 వేల కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీల వెనుక అసలు నిజం ఇదే! నారా లోకేశ్ నాయకత్వ లక్షణాలను చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోంది: పంచుమర్తి అనురాధ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం సంవత్సరి సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు అక్టోబర్ 2న అట్టహాసంగా ‘అనకాపల్లి’ సినిమా విడుదల ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తెలుగు స్పిన్నర్ శ్రీచరణి సరికొత్త చరిత్ర.. 800 పాయింట్లు దాటిన తొలి భారత బౌలర్‌గా రికార్డు!

వినాయక చవితి ను సందర్శించిన చిలకం దంపతులు.

Select Suryaa Now
వినాయక చవితి ను సందర్శించిన చిలకం దంపతులు.

 

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి ధర్మవరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను దర్శించుకొని ,ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొత్తపేటలో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన వినాయకుడిని, అలాగే సాయినగర్, పార్థసారధి నగర్, శివరాం నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు వినాయక విగ్రహాలను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి దంపతులు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వంట రమేష్ (తలారి రమేష్), జనసేన నాయకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.