కామారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర
Tue, Mar 31, 2026, 02:37 PM
|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 10:25 AM
జిమ్‌లో వ్యాయామం చేస్తూ హార్ట్ ఎటాక్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి.హైదరాబాద్-జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో విషాదం.రోజూలాగే వ్యాయామం కోసం బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లో ఉన్న ఏసిబో జిమ్‌కి వచ్చిన నాగండ్ల అనిల్ చౌదరి(36).కాసేపు వ్యాయామం తర్వాత వాష్‌రూమ్‌కి వెళ్లి అక్కడే స్పృహతప్పి కుప్పకూలి పడిపోయిన అనిల్ చౌదరి.వెంటనే CPR చేసినప్పటికీ లాభం లేకపోవడంతో హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు . కానీ, అప్పటికే అనిల్ హార్ట్ ఎటాక్‌తో మృతి చెందాడని నిర్ధారించిన డాక్టర్లు