BREAKING
పత్తాలేని ట్రాఫిక్ పోలీస్ వెలిగొండకు పామూరు టీడీపీ నేతలు తరలింపు నేడు దరూర్ లో మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పర్యటన లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోదీ ఘన నివాళి నాగార్జున సాగర్‌లో పెరిగిన వరద ఉధృతి.. 12 గేట్లు ఎత్తివేత, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక! ఫిల్మ్‌నగర్‌లో అర్ధరాత్రి భారీ మంటలు.. సెల్లార్‌లో ఆరు కార్లు దగ్ధం, 15 మంది సేఫ్! యాచారం–మీర్‌పేట్ ప్రాంతంలో కరెంట్ కష్టాలు.. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో అంధకారంలో కాలనీలు! ఇరుముడి జోరు మామూలుగా లేదుగా.. 10వ రోజూ హౌస్‌ఫుల్, రూ.160 కోట్ల దిశగా పరుగులు! తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు బిగ్ అలర్ట్.. 7,437 పోస్టులు, అప్లైకి 9 రోజులే! ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అడ్మిషన్స్‌కు ఈరోజే లాస్ట్ ఛాన్స్! కంబాలదిన్నే లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. AP, తెలంగాణకు నేటి వెదర్ అలర్ట్! ఆగస్టు 31న వాతావరణం ఎలా ఉంది? పలు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. బయటకు వెళ్లేవారు జాగ్రత్త! వెండి ధరకు రెక్కలు.. నేడు కిలో రేటు ఎంతంటే? నూతన జీవితానికి శుభాశీస్సులు

నేడు దరూర్ లో మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పర్యటన

Select Suryaa Now
నేడు దరూర్ లో మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పర్యటన


వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (ఆగస్టు 31):వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం ధారూర్ మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఉదయం 10 గంటలకు ధారూర్ మండల కేంద్రంలో నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.
మాజీ ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో ఆయా కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారు. భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.