BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తా మంత్రి శ్రీధర్ బాబు

Select Suryaa Now
మున్సిపల్ అభివృద్ధికి  కృషి చేస్తా  మంత్రి శ్రీధర్ బాబు

సూర్య హుజురాబాద్ 
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మునిసిపల్ అభివృద్ధికి  కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  డి.శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాదు లోనీ మినిస్టర్స్ క్వార్టర్స్ లో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం మంత్రిని కలిసి నిధుల మంజూరికే వినతి పత్రం అందజేసింది. అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హుజురాబాద్ మునిసిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రణవ్ బాబు తో పాటు  మున్సిపల్ చైర్పర్సన్ రోoటాల సుహాసిని, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు