BREAKING
ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి ఇండోనేషియాలో 200 పైగా విమానాలు రద్దు లండన్ హీత్రూ విమానాశ్రయానికి నిలిచిపోయిన రైళ్లు ఈజిప్టులో డ్రగ్స్ కేసులో 11 మందికి మరణశిక్ష ఇండోర్ మెట్రో ప్రయారిటీ కారిడార్-2 ప్రారంభం ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు

సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేయాలి : జిల్లా అధ్యక్షులు కృపాకర్ రెడ్డి,

Select Suryaa Now
సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేయాలి : జిల్లా అధ్యక్షులు  కృపాకర్ రెడ్డి,

నారాయణపేట, సూర్యన్యూస్ :

ఎస్ ను రద్దుచేసి వెంటనే ఓపిఎస్ ను అమలు చేయాలని టీఎస్ సిపియు జిల్లా అధ్యక్షులు ఎన్ కృపాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ సిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి పెన్షన్ విద్రోవ దినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 2.6 లక్షల సిపిఎస్ ఉద్యోగులకు  వెంటనే ఓపిఎస్ పెన్షన్ అమలు చేయాలని, పిఆర్సి ప్రకటించాలని , పెండింగ్ డిఏ లను విడుదల చేయాలనీ కోరారు. ఎన్నికల మేనిఫెస్టో ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, నిర్మల,  షఫిక్ అహ్మద్, శంకర్, జైపాల్ రెడ్డి, శ్రీనివాసులు, రాము పాల్గొన్నారు.