BREAKING
ఎబివిపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా ఇంటింటికీ టీడీపీ సంక్షేమంపై అవగాహన లబుషేన్‌కు షాక్.. ఆస్ట్రేలియా వన్డే జట్టు నుంచి ఔట్! కల్లెడ శివారులో చిరుతల కలకలం! జియో vs ఎయిర్‌టెల్‌.. ఏడాది వ్యాలిడిటీ వాయిస్‌ ప్లాన్లలో ఏది బెస్ట్‌? బంగారం ధరలకు బ్రేకులు లేవా? మైనింగ్ కంపెనీల లాభాలపై WGC కీలక అంచనా నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ డౌన్ వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు కరెంట్ బిల్లు జీరో! 200 యూనిట్లలోపు వాడుతున్నారా? ఈ నెల మీ ఇంటి బిల్లు ఎంత వచ్చిందో చెక్ చేయండి! మహిళలకు ఫ్రీ బస్సు.. తెలంగాణలో సరికొత్త రికార్డు! 200 కోట్లకు పైగా ట్రిప్పులు.. అసలు కారణం ఇదే! రైతులకు భారీ గుడ్‌న్యూస్.. ఈ వారంలోనే రైతు భరోసా డబ్బులు! సీఎం రేవంత్ కీలక ప్రకటన హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ టఫ్.. హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుంటే రూ.1,000 ఫైన్! పోలీస్ వెల్ఫేర్ సంఘం నూతన కమిటీకి జిల్లా ఎస్పీ ఘన సన్మానం TG EAPCET ఫార్మసీ కౌన్సెలింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 12 నుంచే రిజిస్ట్రేషన్! జివో 97ను తక్షణమే రద్దు చేయాలి

ఎబివిపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా

Select Suryaa Now
ఎబివిపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా

నారాయణపేట, సూర్యన్యూస్ : ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పడ్డ రూ. 12వేల కోట్ల ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నరేష్ డిబేట్ చేశారు. నారాయణపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే వర్ణిక రెడ్డి అందుబాటులో లేకపోవడం బాధాకరమైన, విద్యారంగ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా హరించడం సరికాదన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డికి వినతిపత్రం అందించారు.