BREAKING
ముంబై వాసులకు పాల ధరల షాక్.. సెప్టెంబర్ 1 నుంచి లీటర్‌కు ఏకంగా రూ.110! తూప్రాన్ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం 22ఏ పేరుతో పేదల భూములు లాక్కుంటే ఊరుకోం.. మళ్లీ విజయ్–రష్మిక జోడీ.. ‘Ranabaali’పై పెరిగిన అంచనాలు, ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్! నాని ‘ది ప్యారడైజ్’పై భారీ హైప్.. ఒక్కో అప్‌డేట్‌తో పెరుగుతున్న అంచనాలు! నాగార్జున 100వ సినిమాకు టైటిల్ ఫిక్స్.. బర్త్‌డే స్పెషల్‌గా ‘King100’ గ్లింప్స్‌తో బిగ్ ట్రీట్! కొత్త కారు పూజలో ఊహించని విషాదం.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద 68 ఏళ్ల వ్యక్తి మృతి! తెలంగాణ NEET విద్యార్థులకు బిగ్ అప్డేట్.. MBBS సీట్ల కోసం వెబ్ ఆప్షన్స్ షురూ! త్రిబుల్ ఆర్ భూసేకరణలో మెదక్ జిల్లా ఉత్తమ పనితీరు.. వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలి. నేపాల్ వరదల్లో చిక్కుకున్న 28 మంది ఏపీ యాత్రికులు సేఫ్.. ఊపిరి పీల్చుకున్న కుటుంబాలు! ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నేపాల్ వరదల్లో హైదరాబాద్ టెకీ మిస్సింగ్.. చివరి కాల్ తర్వాత కుటుంబంలో తీవ్ర ఆందోళన! సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలి

తూప్రాన్ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం

Select Suryaa Now
తూప్రాన్ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం

తూప్రాన్ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం…
 

తూప్రాన్, మేజర్ న్యూస్ : తూప్రాన్ మున్సిపల్ సాధారణ సర్వసభ సమావేశం శనివారం కమిషనర్ రమేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు.
వినాయక చవితి ఏర్పాట్లు, మున్సిపల్ కార్యాలయానికి అవసరమైన సామాగ్రి కొనుగోలు, డంపింగ్ యార్డు వద్ద సీసీ రోడ్డు, వెట్‌మిక్స్, మొరము పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అలాగే 16 వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కుక్కలు, కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ కొక్కొండ సమత, కౌన్సిలర్లు, మున్సిపల్ మేనేజర్ శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.