BREAKING
బ్రిటన్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దుండగుడి దాడి.. వాహనం హైజాక్ చేసి బీభత్సం విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి మహాకవి గురజాడ జయంతి రాష్ట్ర పండగే.. మరి జన్మభూమి ఎస్.రాయవరం సంగతేంటి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వం, గుర్తింపు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వరకట్న వేధింపులతో బీటెక్ విద్యార్థిని మృతి ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా విశాఖలో టీ బోర్డ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక టీ ప్రచార వేడుక ప్రారంభం 150 ఏళ్ల ఒంగోలు.. ఘన చరిత్రకు ఘన వేడుకలు! జలధార-జలహారతి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి- కలెక్టర్ రాజకుమారి గణియా AI యుగంలో నిరంతర అభ్యాసమే ఉద్యోగ భద్రతకు కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు: కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో శ్రీ శాంతినికేతన్ విద్యార్థుల ప్రతిభ – స్వర్ణ పతకాలు కైవసం అనంతపురం నగరంలో ద్విచక్ర వాహనంలో మంటలు OCA డైరెక్టర్ జనరల్‌తో క్రీడల మంత్రి మన్సుఖ్ మండావియా భేటీ టైర్-2, టైర్-3 నగరాల్లోనే సగం స్టార్టప్‌లు

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

Select Suryaa Now
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

 

నంద్యాల అర్బన్:

నంద్యాల పార్లమెంట్ పరిధిలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సిఫారసుల మేరకు మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం నంద్యాల బొమ్మలసత్రం లోని ఎంపీ కార్యాలయంలో బాధితులకు చెక్కులు అందజేశారు.

నంద్యాల షేక్. అబ్దుల్ రసూల్ కు రూ. 65879 లు, పాణ్యం దూదేకుల సిద్ధమ్మ కు రూ. 31084 లు, పాణ్యం ముల్లా ఫయాజ్ ఉసెన్ కు రూ. 33625 లు, ఆళ్లగడ్డ కె. నాగిరెడ్డి కీ రూ. 22101లు, బనగానపల్లె ఎస్. బాల తిమ్మారెడ్డి (డెత్ ) కి రూ. 1,23,370 లు, డోన్ మలిరెడ్డి శ్రావణి కి రూ. 81238 లు, కోవెలకుంట్ల సుంకేసుల ప్రభావతి కి రూ. 77134 లు, నంద్యాల కోనేటి చిన్నమ్మ కు రూ. 74356 లు, మహానంది పసుపులేటి నాగప్రసాద్ కు రూ. 82984 లు, నంద్యాల కె. లక్ష్మిదేవి కీ రూ. 69846 లు, నంద్యాల శిరిగిరి త్రివేణి కీ రూ. 1,05,850 లు, పాణ్యం కె. వెంకటరెడ్డి కీ రూ. 42595 లు, నంద్యాల కుమ్మరి రామసుబ్బయ్య కు రూ. 69258 లు, పాణ్యం సయ్యద్ ఉసెన్ కు రూ. 68818 లు, నంద్యాల కె. గిరిజా బాయ్ కీ రూ. 33800 లు, నంద్యాల లక్ష్మి తులసి రెడ్డి (డెత్ ) కు రూ. 30795 లు, నంద్యాల పగిడేలా పాపిరెడ్డి కి రూ. 52800 లు, డోన్ ఎ. చంద్రశేఖర్ రెడ్డి కి రూ. 95185 లు, నంద్యాల షేక్. మౌలాలి కి రూ. 30000 లు, ఆళ్లగడ్డ పచ్చర్ల రాముడు కు రూ. 30000 లు, దీబగుంట్ల జి. విజయ నరసింహుడు కు రూ. 61441 లు, నందికొట్కూరు పి. రమణమ్మ కు రూ. 51811 లు, నంద్యాల ఎం. వెంకటసుబ్బన్న కు రూ. 1,20,962 లు, పాణ్యం జి. కృష్ణవేణి కి రూ. 70000 లు ఇలా మొత్తం 24 మందికి రూ. 15,24,932 లక్షల చెక్కులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న భాధితులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.