BREAKING
అంబటి రాంబాబుకు గుండెపోటు: హైదరాబాద్‌ హాస్పిటల్‌లో స్టెంట్ చికిత్స విజయవంతం నేపాల్ వరదలు: ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులు గల్లంతు.. మరో ఇద్దరు సురక్షితం లక్నోలో వీరాంగన అవంతీ బాయి లోధీ విగ్రహావిష్కరణ.. ₹101 కోట్లతో మోడల్ కంటోన్మెంట్‌కు శంకుస్థాపన ఉదయం ఇలా మొదలుపెడితే.. రోజంతా ఫుల్ ఎనర్జీ! మహిళల హాకీ ప్రపంచ కప్ విజేతగా అర్జెంటీనా: నెదర్లాండ్స్‌పై ఘన విజయం వెంకటేష్ ‘AK47’ రిలీజ్‌పై కొత్త టాక్.. డేట్ మారనుందా? ఫ్యాన్స్‌లో పెరిగిన ఉత్కంఠ! రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కెప్టెన్సీ మార్పుపై నోరు విప్పిన సూర్యకుమార్ యాదవ్: ఆ నిర్ణయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది నాని ‘ది ప్యారడైజ్’ నుంచి అదిరిపోయే సాంగ్.. రిలీజ్‌తోనే వైరల్‌గా మారిన ‘యేశనగుల’! రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 'ఆపరేషన్ సేఫెడ్ సాగర్' ఒక అద్భుతమైన ప్రాజెక్ట్: నటుడు సిద్ధార్థ్ ఇంటర్వ్యూ ఇరుముడి బాక్సాఫీస్ జోరు.. రవితేజ సినిమాకు తగ్గని క్రేజ్! నేపాల్ వరదలు: కాఠ్‌మాండూకు చేరిన నాల్గవ భారత సహాయక విమానం నాగార్జునసాగర్ నీటిపై మళ్లీ పంచాయితీ.. ఏపీ–తెలంగాణ మధ్య పెరిగిన టెన్షన్! టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో భారీ వరదల్లో 49 మంది భారతీయులు సహా 261 మంది విదేశీయుల సమాచారం కోసం గాలింపు

నేడు జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటన

Select Suryaa Now
నేడు జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటన
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి నేడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించనున్నారు.
నేడు ఆగస్టు 30, ఆదివారం ఉదయం 6:45 గంటలకు చేవెళ్ల మల్కాపూర్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ హైవేపై పసు అను పరిశీలిస్తారు. అనంతరం 8:00 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించనున్నారు.
అక్కడి నుంచి 10:15 గంటలకు జిల్లాలోని జినుగుర్తి గ్రామంలో తెలంగాణ ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్థానిక కార్యకర్తలతో కలిసి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షిస్తారు.మధ్యాహ్నం 1:45 గంటలకు తాండూరు మండలంలోని వీరశైవ కళ్యాణ మండపంలో నిర్వహించే బీజేపీ జిల్లా నూతన జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు.వికారాబాద్ జిల్లాలో పర్యటన అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా సాయంత్రం 7:15 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌లోని జోగులాంబ ఆలయంలో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించి, అనంతరం అక్కడే బస చేస్తారు