BREAKING
లక్నోలో వీరాంగన అవంతీ బాయి లోధీ విగ్రహావిష్కరణ.. ₹101 కోట్లతో మోడల్ కంటోన్మెంట్‌కు శంకుస్థాపన ఉదయం ఇలా మొదలుపెడితే.. రోజంతా ఫుల్ ఎనర్జీ! మహిళల హాకీ ప్రపంచ కప్ విజేతగా అర్జెంటీనా: నెదర్లాండ్స్‌పై ఘన విజయం వెంకటేష్ ‘AK47’ రిలీజ్‌పై కొత్త టాక్.. డేట్ మారనుందా? ఫ్యాన్స్‌లో పెరిగిన ఉత్కంఠ! రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కెప్టెన్సీ మార్పుపై నోరు విప్పిన సూర్యకుమార్ యాదవ్: ఆ నిర్ణయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది నాని ‘ది ప్యారడైజ్’ నుంచి అదిరిపోయే సాంగ్.. రిలీజ్‌తోనే వైరల్‌గా మారిన ‘యేశనగుల’! రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 'ఆపరేషన్ సేఫెడ్ సాగర్' ఒక అద్భుతమైన ప్రాజెక్ట్: నటుడు సిద్ధార్థ్ ఇంటర్వ్యూ ఇరుముడి బాక్సాఫీస్ జోరు.. రవితేజ సినిమాకు తగ్గని క్రేజ్! నేపాల్ వరదలు: కాఠ్‌మాండూకు చేరిన నాల్గవ భారత సహాయక విమానం నాగార్జునసాగర్ నీటిపై మళ్లీ పంచాయితీ.. ఏపీ–తెలంగాణ మధ్య పెరిగిన టెన్షన్! టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో భారీ వరదల్లో 49 మంది భారతీయులు సహా 261 మంది విదేశీయుల సమాచారం కోసం గాలింపు 25 ఏళ్ల చెట్టు వివాదం.. చివరకు రెండు ప్రాణాలు బలి! సూర్యాపేటలో డబుల్ మర్డర్ వెనుక అసలు కథ ఇదే న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: టింబర్ ఫ్యాక్టరీలో ఎగిసిపడిన మంటలు

ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు

Select Suryaa Now
ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు

వికారాబాద్ ప్రతినిధి… ప్రత్యేక అవసరాలు గల ప్రతి విద్యార్థిలోని ప్రతిభను వెలికితీసి వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని అన్నారు. స్థానిక డైట్ కళాశాలలో CWSN విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహిస్తున్న రెండు రోజుల అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. భవిత కేంద్రాల ద్వారా ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ప్రత్యేక విద్యా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సదస్సులో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో CMO రజినీ కుమారి, రిసోర్స్ పర్సన్స్, స్పెషల్ ఎడ్యుకేటర్లు, IERPలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.