బైక్ పై వస్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన అడవిపందులో గుంపు
బైక్ పై వస్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన అడవిపందులో గుంపు.
తూప్రాన్ మేజర్ న్యూస్…..
తూప్రాన్ పట్టణంలోని రావెల్లి చౌరస్త సమీపంలో హఠాత్తుగా అడవిపందులో గుంపు రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఇంతలో లింగ రెడ్డి పేట గ్రామానికి చెందిన పాషా అనే వ్యక్తి తన విధులు ముగించుకొని నా సొంత గ్రామానికి బయలుదేరుతున్నాడు. ఈ క్రమంలో రావెల్లి చౌరస్తా వద్దకు రాగానే హఠాత్తుగా వచ్చిన అడివి పందుల గుంపును ఢీకొని పాషా ఎగిరిపడ్డాడు. దీంతో తలకు రక్తస్రావంతో పాటు తీవ్ర గాయాలు అయ్యాయి. 112 అంబులెన్స్ ఫోన్ చేయగా చేగుంటలో వేరే కేసులో బిజీ ఉన్న, వేరొక ప్రైవేట్ వాహనంలో వ్యక్తిని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.