BREAKING
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి ఏపీ గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. ఉద్యోగాలపై త్వరలో కీలక GO! బైక్ పై వస్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన అడవిపందులో గుంపు 22A భూముల వివాదంపై బీజేపీ సమరం.. సెప్టెంబర్ 5, 6న రెండు రోజుల దీక్షకు రెడీ! తెలంగాణలో ‘స్పేస్ సిటీ’కి డిమాండ్.. హైదరాబాద్‌ను అంతరిక్ష టెక్నాలజీ హబ్‌గా మార్చే ప్లాన్! హైదరాబాద్ భూముల ధరలకు మళ్లీ రెక్కలు.. రాయదుర్గంలో ఎకరం ఏకంగా రూ.269 కోట్లు! తెలంగాణ NEET విద్యార్థులకు గుడ్‌న్యూస్.. MBBS సీట్ల కోసం వెబ్ ఆప్షన్స్ షురూ! మీటింగ్‌కు రానివారిని కమిటీల నుంచి తొలగించాలి ముంబై వాసులకు పాల ధరల షాక్.. సెప్టెంబర్ 1 నుంచి లీటర్‌కు ఏకంగా రూ.110! తూప్రాన్ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం 22ఏ పేరుతో పేదల భూములు లాక్కుంటే ఊరుకోం.. మళ్లీ విజయ్–రష్మిక జోడీ.. ‘Ranabaali’పై పెరిగిన అంచనాలు, ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్! నాని ‘ది ప్యారడైజ్’పై భారీ హైప్.. ఒక్కో అప్‌డేట్‌తో పెరుగుతున్న అంచనాలు! నాగార్జున 100వ సినిమాకు టైటిల్ ఫిక్స్.. బర్త్‌డే స్పెషల్‌గా ‘King100’ గ్లింప్స్‌తో బిగ్ ట్రీట్! కొత్త కారు పూజలో ఊహించని విషాదం.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద 68 ఏళ్ల వ్యక్తి మృతి!

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి

సూర్య ఇల్లంతకుంట: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్న 40 మంది లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం పాల్గొన్నారు. పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇళ్లు అందిస్తామని తెలిపారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్‌బుక్కులు పంపిణీ చేసి, అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. వల్లంపట్లలో గంగోత్రి మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో శశికళ, తహసీల్దార్ సురేష్, హౌసింగ్ డీఈ సాజిద్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.